Gum & periodontal careచిగుళ్ల & పీరియోడాంటల్ సంరక్షణ
Healthy gums and bone hold your teeth in place. Dr. Goutham MadiReddy treats gum disease at every stage, from deep scaling to flap surgery, and rebuilds lost gum and bone so teeth can be kept rather than removed.ఆరోగ్యకరమైన చిగుళ్లు, ఎముక పళ్లను స్థిరంగా ఉంచుతాయి. డా. గౌతమ్ మాదిరెడ్డి డీప్ స్కేలింగ్ నుండి ఫ్లాప్ సర్జరీ వరకు అన్ని దశల చిగుళ్ల వ్యాధికి చికిత్స చేస్తారు; పోయిన చిగుళ్లు, ఎముకను తిరిగి నిర్మించి పళ్లను తీసేయకుండా కాపాడతారు.
How gum disease progresses, and what flap surgery with bone grafting restores. Dark wedges show pockets; brown dots show tartar under the gum; yellow dots show bone graft.చిగుళ్ల వ్యాధి ఎలా ముదురుతుంది, బోన్ గ్రాఫ్ట్‌తో ఫ్లాప్ సర్జరీ ఏం తిరిగి తెస్తుంది. ముదురు త్రికోణాలు పాకెట్లను, గోధుమ చుక్కలు చిగుళ్ల కింద గార (టార్టర్)ను, పసుపు చుక్కలు బోన్ గ్రాఫ్ట్‌ను చూపిస్తాయి.
Treating gum diseaseచిగుళ్ల వ్యాధికి చికిత్సచిగుళ్ల వ్యాధి చికిత్స
Deep scaling & root planingడీప్ స్కేలింగ్ & రూట్ ప్లానింగ్
Removes tartar and bacteria from below the gum line so inflamed gums can heal.వాపు ఉన్న చిగుళ్లు మానేలా, చిగుళ్ల కింద పేరుకున్న గార, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
Flap surgeryఫ్లాప్ సర్జరీ
For advanced gum disease with deep pockets. The gum is gently lifted, the roots and bone are cleaned thoroughly, and the gum is stitched back snugly around the tooth.లోతైన పాకెట్లు ఉన్న తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి. చిగుళ్లను మెల్లగా పైకి లేపి, వేర్లు, ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, చిగుళ్లను పన్ను చుట్టూ గట్టిగా కుట్లు వేస్తాం.
Gingivectomyజింజివెక్టమీ
Removes overgrown or diseased gum tissue that traps food and plaque.ఆహారం, ప్లాక్ ఇరుక్కునేలా అధికంగా పెరిగిన లేదా వ్యాధిగ్రస్తమైన చిగుళ్ల కణజాలాన్ని తొలగిస్తుంది.
Splinting of loose teethకదులుతున్న పళ్లకు స్ప్లింటింగ్
Joins loose teeth to their neighbours so they are stable while the gums heal.చిగుళ్లు మానే వరకు కదులుతున్న పళ్లను పక్క పళ్లతో కలిపి స్థిరంగా ఉంచుతుంది.
Rebuilding gum & boneచిగుళ్లు & ఎముక పునర్నిర్మాణంఎముక, చిగుళ్ల పునర్నిర్మాణం
Bone grafting & regenerationబోన్ గ్రాఫ్టింగ్ & రీజెనరేషన్
Graft material placed during flap surgery helps rebuild bone lost around teeth.ఫ్లాప్ సర్జరీ సమయంలో పెట్టే గ్రాఫ్ట్ పదార్థం పళ్ల చుట్టూ పోయిన ఎముకను తిరిగి నిర్మించడానికి సహాయపడుతుంది.
Gum grafting for recessionతగ్గిన చిగుళ్లకు గమ్ గ్రాఫ్టింగ్
Covers exposed roots, reduces sensitivity and protects teeth where the gum has pulled back.చిగుళ్లు వెనక్కి తగ్గిన చోట బయటపడిన వేర్లను కప్పి, జివ్వును తగ్గించి, పళ్లను కాపాడుతుంది.
Implants & implant gum careఇంప్లాంట్స్ & ఇంప్లాంట్ చిగుళ్ల సంరక్షణ
Implant placement with bone and gum preparation where needed, and treatment of infection around existing implants.అవసరమైన చోట ఎముక, చిగుళ్లను సిద్ధం చేసి ఇంప్లాంట్ అమర్చడం; ఇప్పటికే ఉన్న ఇంప్లాంట్ల చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్కు చికిత్స.
Ridge preservationరిడ్జ్ ప్రిజర్వేషన్
Bone graft placed after an extraction so the site is ready for an implant later.పన్ను తీసిన తర్వాత బోన్ గ్రాఫ్ట్ పెట్టి, ఆ చోటును తర్వాత ఇంప్లాంట్‌కు సిద్ధంగా ఉంచడం.
Shaping the gum lineచిగుళ్ల ఆకృతిచిగుళ్ల ఆకృతి
Crown lengtheningక్రౌన్ లెంగ్తెనింగ్
Exposes more tooth so a broken tooth can be crowned, or reduces a "gummy" smile.విరిగిన పన్నుకు క్యాప్ వేయడానికి పన్నును ఎక్కువగా బయటపెడుతుంది, లేదా నవ్వినప్పుడు చిగుళ్లు ఎక్కువగా కనిపించడాన్ని (గమ్మీ స్మైల్) తగ్గిస్తుంది.
Gum depigmentationచిగుళ్ల డీపిగ్మెంటేషన్
Lightens dark or patchy gums for a more even smile.నల్లగా లేదా మచ్చలుగా ఉన్న చిగుళ్లను లేత రంగులోకి మార్చి, నవ్వును అందంగా చేస్తుంది.
Gum contouring (gingivoplasty)చిగుళ్ల ఆకృతి సరిచేయడం (జింజివోప్లాస్టీ)
Reshapes uneven gum margins.ఎగుడుదిగుడుగా ఉన్న చిగుళ్ల అంచులను సరిచేస్తుంది.
Frenectomyఫ్రెనెక్టమీ
Releases a tight lip or tongue attachment that pulls on the gum or causes a gap between front teeth.చిగుళ్లను లాగుతూ ఉండే లేదా ముందు పళ్ల మధ్య ఖాళీకి కారణమయ్యే పెదవి లేదా నాలుక కింది బిగుతైన పొరను వదులు చేస్తుంది.
Have diabetes, or are you pregnant or a smoker?మీకు షుగర్ (మధుమేహం) ఉందా? మీరు గర్భిణీగా ఉన్నారా, లేదా పొగ తాగుతారా?Gum disease is more common and progresses faster in these situations, and untreated gum infection can make blood sugar harder to control. A gum check-up every six months is worth it. Tell the doctor about any medicines you take, especially blood thinners.ఈ పరిస్థితుల్లో చిగుళ్ల వ్యాధి ఎక్కువగా వస్తుంది, వేగంగా ముదురుతుంది. చికిత్స చేయని చిగుళ్ల ఇన్ఫెక్షన్ వల్ల షుగర్ నియంత్రణ కష్టమవుతుంది. ప్రతి ఆరు నెలలకు చిగుళ్ల పరీక్ష చేయించుకోండి. మీరు వాడే మందుల గురించి, ముఖ్యంగా రక్తం పలుచబడే మందుల గురించి డాక్టర్‌కు చెప్పండి.