Mon–Sat: 9 am–2 pm, 4 pm–8:30 pm · Sunday by appointmentసోమ–శని: ఉదయం 9 – మధ్యాహ్నం 2, సాయంత్రం 4 – రాత్రి 8:30 · ఆదివారం అపాయింట్‌మెంట్‌తో

భాష / Language

Treatments at the clinicమా వైద్యశాలలో చికిత్సలు

Everything below is done here in Rayachoty. If you need a specialist, we arrange the referral and stay involved in your care.క్రింది చికిత్సలన్నీ ఇక్కడే రాయచోటిలో చేస్తాం. ఇతర నిపుణుల అవసరం ఉంటే మేమే రిఫర్ చేసి, మీ చికిత్సలో తోడుగా ఉంటాం.

Check-up & scalingపరీక్ష & స్కేలింగ్ స్కేలింగ్

A full examination, scaling and polishing. Recommended every six months to catch problems early.పూర్తి పరీక్ష, స్కేలింగ్, పాలిషింగ్. సమస్యలను ముందే గుర్తించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడం మంచిది.

Root canal treatmentరూట్ కెనాల్ చికిత్స రూట్ కెనాల్

Saves a badly decayed or infected tooth instead of removing it. Done under local anaesthesia, usually in one or two sittings.బాగా పుచ్చిపోయిన లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన పన్నును తీసేయకుండా కాపాడుతుంది. లోకల్ అనస్తీషియా (మత్తు) ఇచ్చి, సాధారణంగా ఒకటి లేదా రెండు సిట్టింగ్‌లలో చేస్తాం.

Fillingsఫిల్లింగ్స్ ఫిల్లింగ్

Tooth-coloured fillings for cavities and chipped teeth, matched to the shade of your own teeth.పుచ్చు పళ్లకు, పగిలిన పళ్లకు మీ పళ్ల రంగుకు సరిపోయే ఫిల్లింగ్స్.

Dental implantsదంత ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్

Fixed replacements for missing teeth, from a single implant to full-mouth implant rehabilitation. Bone health is assessed, and grafted if needed, before planning.లేని పళ్ల స్థానంలో శాశ్వతంగా అమర్చే పళ్లు; ఒక్క పన్ను నుండి పూర్తి నోటి ఇంప్లాంట్ల వరకు. ప్లాన్ చేసే ముందు ఎముక స్థితిని పరీక్షించి, అవసరమైతే బోన్ గ్రాఫ్ట్ చేస్తాం.

Braces & alignersబ్రేసెస్ (క్లిప్పులు) & అలైనర్స్ పళ్ల వరుస సరిచేయడం

Straightens crowded or gapped teeth for children and adults. Metal, ceramic and clear-aligner options.పిల్లలకు, పెద్దలకు వంకర లేదా ఖాళీలున్న పళ్లను సరిచేస్తుంది. మెటల్, సెరామిక్, పారదర్శక అలైనర్ ఎంపికలు ఉన్నాయి.

Crowns, bridges & denturesక్యాప్స్, బ్రిడ్జిలు & కట్టుడు పళ్లు కట్టుడు పళ్లు

Restores chewing and appearance when teeth are broken or missing. Fixed and removable options.విరిగిన లేదా లేని పళ్లతో పోయిన నమిలే శక్తి, అందం తిరిగి వస్తాయి. స్థిరంగా ఉండేవి, తీసి పెట్టుకునేవి రెండూ ఉన్నాయి.

Children's dentistryపిల్లల దంత వైద్యం పిల్లల దంత వైద్యం

Gentle first visits, fluoride, sealants and treatment of milk teeth, at a pace your child is comfortable with.సున్నితమైన మొదటి సందర్శనలు, ఫ్లోరైడ్, సీలెంట్స్, పాల పళ్ల చికిత్స; మీ పిల్లలకు సౌకర్యంగా ఉండే వేగంతో.

Extractions & wisdom teethపన్ను తీయడం & జ్ఞాన దంతాలు పన్ను తీయడం

Simple and surgical removal, including impacted wisdom teeth, with clear aftercare instructions.ఇరుక్కున్న జ్ఞాన దంతాలతో సహా సాధారణ, సర్జికల్ పద్ధతుల్లో పళ్లను తీయడం; తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన సూచనలు.

Gum treatment & flap surgeryచిగుళ్ల చికిత్స & ఫ్లాప్ సర్జరీ చిగుళ్ల చికిత్స

Deep scaling, flap surgery, bone and gum grafts for loose teeth and receding gums.కదులుతున్న పళ్లు, తగ్గిపోతున్న చిగుళ్లకు డీప్ స్కేలింగ్, ఫ్లాప్ సర్జరీ, ఎముక & చిగుళ్ల గ్రాఫ్ట్. See all gum treatmentsఅన్ని చిగుళ్ల చికిత్సలు చూడండి.

Dental emergenciesఅత్యవసర దంత చికిత్స అత్యవసర చికిత్స

Severe pain, swelling, a knocked-out or broken tooth. Call us first so we can see you as soon as possible.తీవ్రమైన నొప్పి, వాపు, ఊడిపోయిన లేదా విరిగిన పన్ను. వీలైనంత త్వరగా చూడటానికి ముందుగా మాకు ఫోన్ చేయండి.

Callఫోన్ WhatsAppవాట్సాప్